రేపు కుంటాలలో ఎమ్మెల్యే పర్యటన

63చూసినవారు
రేపు కుంటాలలో ఎమ్మెల్యే పర్యటన
ముధోల్ ఎమ్మెల్యే పవార్ రామారావు పటేల్ మంగళవారం కుంటాల మండలంలో పర్యటించనున్నట్లు సోమవారం ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయం ప్రతినిధులు ఒక ప్రకటనలో పేర్కొన్నారు. మండల కేంద్రంలోని రైతు వేదికలో ఉదయం 11 గంటలకు మండలంలోని ఆయా గ్రామాల లబ్ధిదారులకు ముఖ్యమంత్రి సహాయనిది చెక్కులు పంపిణీ చేయనున్నట్లు తెలిపారు. కావున మండల బీజేపీ నాయకులు, కార్యకర్తలు హాజరు కావాలని కోరారు.

సంబంధిత పోస్ట్