ముధోల్: పోలీస్ స్టేషన్‌లో ఓపెన్ హౌస్ కార్యక్రమం

78చూసినవారు
ముధోల్: పోలీస్ స్టేషన్‌లో ఓపెన్ హౌస్ కార్యక్రమం
పోలీస్ అమరవీరుల సంస్మరణ దినోత్సవంలో భాగంగా ముధోల్ పోలీస్ సర్కిల్ కార్యాలయంలో గురువారం ఓపెన్ హౌస్ కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా పాఠశాల విద్యార్థులకు పోలీసులు విధి నిర్వహణ, ఎఫ్ఐఆర్ ఎలా నమోదు చేస్తారు, అపరిచిత వ్యక్తులపట్ల ఎలా అప్రమత్తంగా ఉండాలి, విధి నిర్వహణలో వాడే ఆయుధలపై విద్యార్థులకు క్లుప్తంగా వివరించారు. పోలీసులు సేవల గురించి తెలియజేశారు. ఇందులో ఎస్ఐ సాయి కిరణ్, తదితరులు పాల్గొన్నారు.
Job Suitcase

Jobs near you

సంబంధిత పోస్ట్