ఆపదలో ఉన్నవారికి రక్తదానం చేసిన నర్సాపూర్ హాస్పిటల్ స్టాప్

69చూసినవారు
ఆపదలో ఉన్నవారికి రక్తదానం చేసిన నర్సాపూర్ హాస్పిటల్ స్టాప్
గవర్నమెంట్ ఏరియా భైంసా హాస్పిటల్‌లో డైలసిస్స్ పేషెంట్ కు రక్తం అవసరం ఉండగా డాక్టరు ఫోన్ చేసిన వెంటనే నర్సాపూర్ హాస్పిటల్ స్టాఫ్ సూర్య కిరణ్ స్పందించి బుధవారం రక్తం దానం చేశారు.

సంబంధిత పోస్ట్