ఉపాధ్యాయ దినోత్సవం సందర్భంగా గురువులకు పాదపూజ

81చూసినవారు
నిర్మల్ జిల్లా భైంసా పట్టణంలోని ఓ పాఠశాలకు చెందిన విద్యార్థులు గురువారం పాదపూజ కార్యక్రమాన్ని ఘనంగా నిర్వహించారు. ఉపాధ్యాయ దినోత్సవం సందర్భంగా విద్యార్థులు తమ పాఠశాలలో భోదించే ఉపాధ్యాయుల ఇంటికి వెళ్లి పాదపూజ కార్యక్రమం నిర్వహించారు. అనంతరం ఉపాధ్యాయులు తమ విద్యార్థులను ఆశీర్వదించారు. ఈ కార్యక్రమంలో ఉపద్యాయులు విద్యార్థులు పాల్గొన్నారు.

ట్యాగ్స్ :

Job Suitcase

Jobs near you