తానూర్ లో హడలెత్తిస్తున్న వీధి కుక్కలు

54చూసినవారు
తానూర్ మండల కేంద్రంలో వీధి కుక్కలు హడలెత్తిస్తున్నాయి. బస్ స్టాండ్, ప్రధాన వీధుల్లో కుక్కలు గుంపులు గుంపులుగా సంచరించడంతో తీవ్ర భయాందోళనకు గురవుతున్నట్లు స్థానికులు వాపోయారు. కాలినడకన వెళ్లే ప్రజలు, చిన్నారులపై దాడి చేస్తున్నాయని ఆగ్రహం వ్యక్తం చేశారు. అధికారులు స్పందించి వీధి కుక్కల బెడద నుంచి కాపాడాలని కోరారు.

ట్యాగ్స్ :

Job Suitcase

Jobs near you

సంబంధిత పోస్ట్