జిల్లాస్థాయి కరాటే పోటీల్లో విద్యార్థుల ప్రతిభ

74చూసినవారు
జిల్లాస్థాయి కరాటే పోటీల్లో విద్యార్థుల ప్రతిభ
ముధోల్ ప్రభుత్వ ఉన్నత పాఠశాలకు చెందిన విద్యార్థులు ఆదివారం జిల్లా స్థాయి కరాటే పోటీల్లో ప్రతిభ కనబరిచారు. జిల్లా కేంద్రంలోని అంబేద్కర్ భవన్లో జరిగిన జిల్లా స్థాయి రెండో విడత కరాటే పోటీల్లో విద్యార్థులు సరయు, శ్రీనిధి ఉత్తమ ప్రతిభ కనబరిచి బ్రాంజ్, గోల్డ్ మెడల్ సాధించారు. జిల్లా స్థాయి కరాటే పోటీల్లో ఉత్తమ ప్రతిభ కనబరిచి మెడల్ సాధించడం పట్ల ప్రధానోపాధ్యాయులు, ఉపాధ్యాయులు విద్యార్థులను అభినందించారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్