ఆ గ్రామానికి నిలిచిన రాకపోకలు

73చూసినవారు
ఆ గ్రామానికి నిలిచిన రాకపోకలు
రాత్రి కురిసిన భారీ వర్షానికి తానూర్ మండలం ఝరి(బి) గ్రామం వద్ద వాగు పొంగి పొర్లి రాకపోకలు నిలిచిపోయాయి. దీంతో గ్రామ ప్రజలు ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. వంతెన లోతట్టులో ఉన్నందున చిన్న వర్షానికి రాకపోకలు నిలిచిపోయి ఇబ్బందులు ఎదుర్కుంటున్నామని గ్రామస్థులు వాపోయారు. ప్రభుత్వం స్పందించి వంతెన నిర్మాణాన్ని చేపట్టాలని వారు కోరుతున్నారు.

సంబంధిత పోస్ట్