ఆసుపత్రి నిర్మాణానికి స్థల పరిశీలన చేసిన వీడిసి సభ్యులు

65చూసినవారు
ఆసుపత్రి నిర్మాణానికి స్థల పరిశీలన చేసిన వీడిసి సభ్యులు
బాసర మండల కేంద్రంలో 30 పడకల ఆసుపత్రిని నిర్మించాలని ఇటీవలే రాష్ట్ర ప్రభుత్వం ఉత్వర్వులు జారీ చేశారు. ఈ నేపథ్యంలో మంగళవారం వీడీసీ కమిటీ ఆధ్వర్యంలో ఆసుపత్రి కొరకై సర్వే నెంబర్ నాలుగులో సుమారు 5 ఎకరాల ప్రభుత్వ భూమి గుర్తించారు. త్వరలోనే సంబంధిత రెవెన్యూ, వైద్య ఆరోగ్య శాఖ అధికారులు స్థల సేకరణతో పాటు సర్వే చేపట్టాలని గ్రామ ప్రజలు కోరుతున్నారు.

సంబంధిత పోస్ట్