నీట్ పై న్యాయ విచారణ జరపాలి

52చూసినవారు
నీట్ పై న్యాయ విచారణ జరపాలని సీపీఎం రాష్ట్ర కమిటీ సభ్యులు అడివయ్య అన్నారు. నిర్మల్ జిల్లా కేంద్రంలో మంగళవారం సమావేశం నిర్వహించారు. దేశ వ్యాప్తంగా వైద్య కోర్సుల్లో ప్రవేశాల కోసం నిర్వహించిన నీట్‌ పరీక్షలో పెద్ద ఎత్తున అక్రమాలు, అవకతవకలు జరిగాయని ఆరోపించారు. కేంద్రంలోని మోడీ ప్రభుత్వం లక్షలాది మంది విద్యార్థుల జీవితాలతో చెలగాటమాడుతుందని విమర్శించారు.

సంబంధిత పోస్ట్