ఒడిశా అసెంబ్లీలో అతిపిన్న వయస్సు ఎమ్మెల్యే ఈమే(వీడియో)

77చూసినవారు
ఇటీవల జరిగిన ఒడిశా అసెంబ్లీ ఎన్నికల్లో బీజేపీ విజయం సాధించింది. దాంతో BJP కొత్త ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసింది. అలాగే కొత్త అసెంబ్లీ కొలువుదీరింది. ఈ సందర్భంగా నూతన ఎమ్మెల్యేలందరూ ప్రమాణస్వీకారాలు చేశారు. వీరిలో BJP ఎమ్మెల్యే ఉపాస్నా మహాపాత్ర ఒకరు. కాగా ఒడిశా అసెంబ్లీలోనే అతిపిన్న వయస్సు ఎమ్మెల్యేగా 26 ఏళ్ల మహాపాత్ర నిలిచారు. ప్రమాణస్వీకారం అనంతరం ఆమె మీడియాతో మాట్లాడుతూ.. శక్తివంచన లేకుండా బాధ్యతలు నిర్వహిస్తానని చెప్పారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్