సారంగాపూర్ నూతన ఎస్సైను కలిసిన బీజేపీ నాయకులు

54చూసినవారు
సారంగాపూర్ నూతన ఎస్సైను కలిసిన బీజేపీ నాయకులు
సారంగాపూర్ మండల నూతన ఎస్సై శ్రీకాంత్ ను మంగళవారం బీజేపీ నాయకులు మర్యాదపూర్వకంగా కలుసుకున్నారు. ఈ సందర్భంగా పుష్పగుచ్చం అందజేసి శుభాకాంక్షలు తెలిపారు. ఇందులో మండల అధ్యక్షులు కరిపే విలాస్, నాయకులు సాహెబ్ రావు, చిన్న గంగారెడ్డి, పోతన్న, రాజేశ్వర్ రెడ్డి, అయిండ్ల మధు, వెలిశాలి తిరుమల చారి, రంజిత్, నరేష్, కుమ్మరి వెంకటేష్, ప్రకాష్, కొండ్రు మహేష్ రెడ్డి, శివరాం, చంద్ర శేఖర్, రమణయ్య, తదితరులున్నారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్