ప్రజా సమస్యలపై దృష్టి సారించాలి

54చూసినవారు
ప్రజా సమస్యలపై దృష్టి సారించాలని కలెక్టర్ ఆశిష్ సాంగ్వన్ అధికారులను ఆదేశించారు. నిర్మల్ జిల్లా కలెక్టరేట్ లో సోమవారం ప్రజా ఫిర్యాదుల విభాగం నిర్వహించారు. ఫిర్యాదుల విభాగానికి హాజరైన ప్రజల నుంచి అర్జీలు స్వీకరించారు. కలెక్టర్ మాట్లాడుతూ జిల్లా స్థాయి అధికారులు ప్రజల సమస్యలకు పరిష్కారం చూపాలని, అర్జీలు పెండింగ్‌లో ఉంచకూడదన, స్వీకరించిన అర్జీలను ఎప్పటికప్పుడు ఆన్ లైన్ లో పొందుపర్చాలని సూచించారు.

సంబంధిత పోస్ట్