ఘనంగా పూర్వ విద్యార్థుల సమ్మేళనం

72చూసినవారు
ఘనంగా పూర్వ విద్యార్థుల సమ్మేళనం
నిర్మల్ జిల్లా కేంద్రంలోని శ్రీ గీతా విద్యాలయం పాఠశాలలో 1991-92 బ్యాచ్ ఐదవ తరగతి పూర్వ విద్యార్థులు జిల్లా కేంద్రంలోని ఓ ఫంక్షన్ హాల్ లో మంగళవారం ఆత్మీయ సమ్మేళనం నిర్వహించారు. ఈ సందర్భంగా 32 సంవత్సరాల తర్వాత కలుసుకోవడంతో ఒకరికొకరు యోగక్షేమాలు అడిగి తెలుసుకున్నారు. పాఠశాలలోని చిన్ననాటి తీపి గుర్తులను గుర్తు చేసుకుని రోజంతా తమ కుటుంబ సభ్యులతో సంతోషంగా గడిపారు.

సంబంధిత పోస్ట్