నర్సాపూర్ (జి) పోలీస్ స్టేషన్ తనిఖీ చేసిన ఎస్పీ

59చూసినవారు
నర్సాపూర్ (జి) పోలీస్ స్టేషన్ తనిఖీ చేసిన ఎస్పీ
నర్సాపూర్ (జి) పోలీస్ స్టేషన్ ను జిల్లా ఎస్పీ జానకి షర్మిల బుధవారం ఆకస్మిక తనిఖీ చేశారు. పలు రికార్డులు పరిశించారు. ఫిర్యాదులపై తక్షణమే స్పందించి బాధితులకు న్యాయం జరిగేలా చూడాలన్నారు. పార్లమెంట్ ఎన్నికల నేపథ్యంలో పోలీసులు అప్రమత్తంగా ఉంటూ విధులు నిర్వహించాలని సూచించారు. మండలంలో ఎలాంటి అసాంఘిక కార్యకలాపాలు జరగకుండా ప్రత్యేక దృష్టి సారించాలన్నారు. ఇందులో ఎస్సై హన్మాండ్లు తదితరులున్నారు.

సంబంధిత పోస్ట్