నేడు విద్యుత్తు సరఫరాలో అంతరాయం

542చూసినవారు
నేడు విద్యుత్తు సరఫరాలో అంతరాయం
నిర్మల్ నియోజకవర్గంలోని బంగల్ పేట్, పట్టణం-2 పీడర్ పరిధిలో మరమ్మతుల దృష్ట్యా ఆదివారం ఉదయం 8. 30 నుంచి 10 గంటల వరకు విద్యుత్తు సరఫరాలో అంతరాయం ఉంటుందని ఏడీఈ రవి తెలిపారు. బుధవారపేట, బాగులవాడ, చిక్కడపల్లి, పానల్లి, మోచిగల్లి, కబూతర్కమాన్, గాంధీనగర్, కళానగర్, ప్రియదర్శినినగర్ తదితర ప్రాంతాల్లో కరెంటు ఉండదని పేర్కొన్నారు. విద్యుత్ వినియోగదారులు అంతరాయనికి సహకరించాలని కోరారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్