చిన్న కోడలికి నీతా అంబానీ భారీ వెడ్డింగ్‌ గిఫ్ట్‌

58చూసినవారు
చిన్న కోడలికి నీతా అంబానీ భారీ వెడ్డింగ్‌ గిఫ్ట్‌
రిలయన్స్‌ ఫౌండేషన్‌ ఛైర్‌పర్సన్ నీతా అంబానీ దుబాయ్‌లో రూ. 640 కోట్ల విల్లాను.. కాబోయే చిన్న కోడలు రాధికా మర్చంట్‌కు గిఫ్ట్‌గా అందించనున్నారు. ఇందులో 10 విలాసవంతమైన బెడ్‌రూమ్‌లు, అద్భుతమైన ఇంటీరియర్స్, ఇటాలియన్ పాలరాయి, అద్భుతమైన కళాకృతులు హైలైట్‌గా ఉంటాయట. ఇంకా ఇందులో 70 మీటర్ల ప్రైవేట్ బీచ్ స్పెషల్‌ ఎట్రాక్షన్‌గా నిలవనుంది. దీనికి సంబంధించిన ఫోటోలు నెట్టింట చక్కర్లు కొడుతున్నాయి.

సంబంధిత పోస్ట్