కేన్స్ అవార్డు అందుకున్న తొలి భారతీయ నటి

74చూసినవారు
కేన్స్ అవార్డు అందుకున్న తొలి భారతీయ నటి
ప్రతిష్టాత్మక కేన్స్ ఫిల్మ్ ఫెస్టివల్‌లో ఉత్తమ నటి అవార్డును గెలుచుకున్న మొదటి భారతీయ నటి అనసూయ సేనుప్తా నిలిచారు ‘షేమ్‌లెస్‌’ సినిమాలో రేణుకగా నటించినందుకు ఆమెకు ఈ అవార్డు దక్కింది. అనసూయ ఈ అవార్డును ట్రాన్స్‌జెండర్లు మరియు ఇతర అణగారిన వర్గాలకు అంకితం చేసింది. 2009లో మ్యాడ్లీ బంగాలీలో సహాయ నటిగా చేసిన అనసూయ ఆ తర్వాత ప్రొడక్షన్ డిజైనర్‌గా మారి పలు చిత్రాలకు పనిచేశారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్