రాత్రిపూట బెల్లం తింటే ఈ వ్యాధులు దూరం!

552చూసినవారు
రాత్రిపూట బెల్లం తింటే ఈ వ్యాధులు దూరం!
రాత్రివేళ భోజనం తర్వాత ప్రతిరోజూ బెల్లం తినడం వల్ల గ్యాస్, అజీర్ణం, అసిడిటీ వంటి కడుపు సమస్యలు దూరం అవుతాయని వైద్య నిపుణులు చెబుతున్నారు. చర్మ సౌందర్యానికి బెల్లం కూడా ఎంతో మేలు చేస్తుంది. రోజూ కొద్దికొద్దిగా బెల్లం తినడం వల్ల మొటిమలు దూరం అవుతాయట. ఇది గుండెకి సంబంధించిన వ్యాధుల ప్రమాదాన్ని తగ్గిస్తుంది. హార్ట్ పేషంట్లు తాము తినే ఆహారాల్లో చక్కెరకు బదులుగా బెల్లం వాడితే ఎన్నో ప్రయోజనాలు లభిస్తాయని నిపుణులు చెబుతున్నారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్