నివేదా పేతురాజ్ ‘పరువు’ ట్రైల‌ర్ రిలీజ్(వీడియో)

58చూసినవారు
నివేదా పేతురాజ్ ‘పరువు’ ట్రైల‌ర్ రిలీజ్(వీడియో)
టాలీవుడ్ హీరోయిన్ నివేదా పేతురాజ్ ఇటీవల పోలీసుల‌తో గొడ‌వ‌ప‌డిన‌ట్లు వీడియోలు వైర‌ల్ అయిన విష‌యం తెలిసిందే. అయితే ఇది తన కొత్త సినిమా కోసం చేసిన ప్రమోషన్ స్టంట్ అని తెలిసిపోయింది. నివేదా పేతురాజ్ తాజాగా న‌టిస్తున్న వెబ్ సిరీస్ ‘పరువు’. ఈ మూవీ ప్రమోషన్స్ కోసమే నివేదా ఇలా చేసినట్లు మేకర్స్ క్లారిటీ ఇచ్చారు. ఇదిలా ఉండగా తాజాగా మేకర్స్ ట్రైల‌ర్‌ను విడుద‌ల చేశారు. నివేదా నటన ఆకట్టుకుంటోంది.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్