ఘనంగా పూర్వ విద్యార్థుల ఆత్మీయ సమ్మేళనం

62చూసినవారు
ఘనంగా పూర్వ విద్యార్థుల ఆత్మీయ సమ్మేళనం
ఆర్మూర్ మున్సిపల్ పరిధిలోని పెర్కిట్ ప్రభుత్వ ఉన్నత పాఠశాలకు చెందిన 1998-99 పూర్వ విద్యార్థుల ఆత్మీయ సమ్మేళన కార్యక్రమాన్ని కోటార్ మూర్ మున్సిపల్ 6వ వార్డు పరిధిలో గల జి ఆర్ గార్డెన్ లో ఆదివారం ఘనంగా నిర్వహించారు. పూర్వ విద్యార్థులందరూ అలనాడు వారికి విద్యా బుద్ధులు నేర్పిన పూర్వపు గురువులను సమావేశానికి పిలిచి శాలువాలు పూలదండలతో ఘనంగా సన్మానం చేశారు. పూర్వ విద్యార్థులు, ఉపాధ్యాయులు పాల్గొన్నారు.

సంబంధిత పోస్ట్