ఆలూర్: కానిస్టేబుల్ చిత్రపటానికి నివాళులు అర్పించిన ఏసీపీ

78చూసినవారు
ఆలూర్: కానిస్టేబుల్ చిత్రపటానికి నివాళులు అర్పించిన ఏసీపీ
మావోయిస్టుల చేత కాల్చి చంపబడ్డ కానిస్టేబుల్ బొప్పెన గణేష్ చిత్రపటానికి ఆర్మూర్ ఏసీపీ వెంకటేశ్వర రెడ్డి, సీఐ పురుషోత్తం ఆలూర్ లో వారి నివాసం నందు శుక్రవారం నివాళులు అర్పించారు. డ్యూటీలో ప్రాణాలు అర్పించిన కానిస్టేబుల్ గణేష్ కు అమరవీరుల మహోత్సవాల సందర్భంగా మౌనం పాటించారు. ఈ కార్యక్రమంలో మాజీ సొసైటీ చైర్మన్ కళ్లెం బోజరెడ్డి, కానిస్టేబుల్ కొడుకు విజయ్ తదితరులు ఉన్నారు.

సంబంధిత పోస్ట్