ఆర్మూర్: ఆరుగురుపై డ్రంక్ అండ్ డ్రైవ్ కేసు నమోదు

63చూసినవారు
ఆర్మూర్: ఆరుగురుపై డ్రంక్ అండ్ డ్రైవ్ కేసు నమోదు
ఆర్మూర్ మున్సిపల్ పరిధిలోని మామిడిపల్లి చౌరస్తా వద్ద గురువారం రాత్రి పట్టణ సీఐ సత్యనారాయణ గౌడ్ ఆధ్వర్యంలో డ్రంక్ అండ్ డ్రైవ్ తనిఖీలు నిర్వహించారు. ఈ సందర్భంగా మద్యం సేవించి వాహనాలు నడుపుతున్న ఆరుగురిపై కేసు నమోదు చేసినట్లు సీఐ తెలిపారు.

సంబంధిత పోస్ట్