ఆర్మూర్ పట్టణం హౌసింగ్ బోర్డ్ అభివృద్ధి కమిటీ ఆధ్వర్యంలో దసరా ఉత్సవాలు శనివారం ఘనంగా నిర్వహించారు. దసరా ఉత్సవాలలో భాగంగా రావణ దహనం కార్యక్రమం నిర్వహించారు. ఈ కార్యక్రమంలో కమిటీ సభ్యులు, యూత్ సభ్యులు, దుర్గామాత స్వాములు మరియు కాలనీవాసులు పాల్గొన్నారు.