రక్ష స్వచ్ఛంద సేవా సంస్థ ఆధ్వర్యంలో అవ్వకు బువ్వ కార్యక్రమం

77చూసినవారు
రక్ష స్వచ్ఛంద సేవా సంస్థ ఆధ్వర్యంలో అవ్వకు బువ్వ కార్యక్రమం
ఆర్మూర్ రక్ష స్వచ్ఛంద సేవా సంస్థ ఆధ్వర్యంలో ఆర్మూర్ పట్టణంలోని జిరాయత్ నగర్ లో గల విద్యా హై స్కూల్ ఆవరణలో ఏర్పాటు చేసిన "అవ్వకు బువ్వ" ప్రతి నెలలో నిర్వహించే కార్యక్రమంలో భాగంగా పేదలకు ఒక్కొక్కరికి 5 కిలోల చొప్పున ఉచితంగా బియ్యం పంపిణీ చేయడం జరిగింది. ఈ సందర్బంగా దాదాపు 54 మంది పేద వృద్దులకు బియ్యం పొట్లాలు అందజేయడం జరిగింది.
Job Suitcase

Jobs near you

సంబంధిత పోస్ట్