బాల్కొండ: శ్రీ పోతులూరి వీరబ్రహ్మేంద్ర స్వామి వారి బ్రహ్మోత్సవాలు

52చూసినవారు
వేల్పూర్ మండల కేంద్రంలో బుధవారం నుండి శ్రీ పోతులూరి వీరబ్రహ్మేంద్రస్వామి వారి బ్రహ్మోత్సవాలను సోమవారం వరకు నిర్వహించడం జరుగుతుందని, ప్రతిరోజు యజ్ఞోమాలు, రాత్రికి పల్లకి సేవ, ఆదివారం జాతర అన్న సత్రం, రథోత్సవ కార్యక్రమం జరుగుతాయని ఆలయ కమిటీ సభ్యులు తెలిపారు. సోమవారం బ్రహ్మోత్సవాలు ముగించడం జరుగుతుందని, ఈ కార్యక్రమాలు విశ్వబ్రాహ్మణ సంఘం ఆధ్వర్యంలో నిర్వహిస్తారని అధ్యక్షుడు గంగాధర్ తెలిపారు.

సంబంధిత పోస్ట్