అంగరంగ వైభవంగా బతుకమ్మ సంబరాలు

60చూసినవారు
అంగరంగ వైభవంగా బతుకమ్మ సంబరాలు
ఆర్మూర్ పట్టణంలోని జంబి హనుమాన్ దేవాలయం ప్రాంగణంలో బతుకమ్మ సంబరాలను అంగరంగ వైభవంగా నిర్వహించారు. బతుకమ్మ సుమారు 10 నుండి 12 అడుగుల ఎత్తు వరకు బతుకమ్మను పువ్వులతో పేర్చారు. ఈ సందర్భంగా మహిళలు బతుకమ్మ చుట్టూ నృత్యాలు చేశారు. బతుకమ్మ పండుగ ప్రకృతిని కాపాడే పండుగ అని వివరించారు. మహిళలు ఎంతో సంతోషంగా జరుపుకునే పండుగలలో బతుకమ్మ పండుగ ఒకటని అన్నారు.

సంబంధిత పోస్ట్