మామిడిపల్లి శివారులో మోస్తారు వర్షం

68చూసినవారు
ఆర్మూర్ మున్సిపల్ పరిధిలోని మామిడిపల్లి శివారులో బుధవారం సాయంత్రం మోస్తారు వర్షం కురిసింది. గత రెండు రోజుల క్రితం కురిసిన వర్షం మళ్లీ వర్షం కురవడంతో వాతావరణం పూర్తిగా చల్లగా మారింది. బయటికి వెళ్లినవారు వాహనదారులు, పాదాచార్యులు, మోస్తారు వర్షంకు ఇబ్బంది పడ్డారు. పంటలు వేసుకోవడానికి రైతులు ఆనందం వ్యక్తం చేస్తున్నారు.

సంబంధిత పోస్ట్