రాష్ట్ర స్థాయి ఖోఖో పోటీలకు ఎంపికైన చందూర్ విద్యార్థులు

54చూసినవారు
రాష్ట్ర స్థాయి ఖోఖో పోటీలకు ఎంపికైన చందూర్ విద్యార్థులు
ఈనెల 17వ తారీఖున నందిపేట్ లో ఉమ్మడి జిల్లాలో జిల్లా స్థాయి ఖోఖో పోటీలు నిర్వహించగా మొదటి స్థానంలో నిలిచిన ముగ్గురు విద్యార్థులను రాష్ట్రస్థాయి పోటీలకు ఎంపికైయ్యారు. ఈ నెల 28, 29, 30 తేదీల్లో మహబూబ్ నగర్ లో నిర్వహిస్తున్న రాష్ట్రస్థాయి పోటీలకు నిజామాబాద్ తరుపున ప్రాతినిధ్యం వహిస్తున్నట్టు పాఠశాల ప్రిన్సిపల్ నరేష్ కుమార్, పిఈ టి సాయిబాబా తెలిపారు.

సంబంధిత పోస్ట్