హెల్ఫ్ టు అదర్స్ ఆధ్వర్యంలో స్కూల్ బ్యాగుల పంపిణీ

72చూసినవారు
హెల్ఫ్ టు అదర్స్ ఆధ్వర్యంలో స్కూల్ బ్యాగుల పంపిణీ
ఆర్మూర్ మండలం మామిడిపల్లిలోని తపస్వి సోషల్ ఆర్గనైజేషన్ కు చెందిన అనాథ పిల్లలకు శుక్రవారం హెల్ఫ్ టు అదర్స్, జెసిఐ అలుమ్ని క్లబ్ సంయుక్త ఆధ్వర్యంలో స్కూల్ బ్యాగులు, నోటు బుక్కులు పంపిణీ చేశారు. ఈ కార్యక్రమంలో హెచ్ టు ఓ ఇండియా కో-ఆర్డినేటర్ జిల్కర విజయానంద్, డైరెక్టర్ లావణ్య, సభ్యులు ప్రశాంత్, నయన్, తపస్వి శ్రీనివాస్, కవిత ఉపాధ్యాయులు, విద్యార్థులు పాల్గొన్నారు.

సంబంధిత పోస్ట్