చేపూర్ దత్త సాయి ఆలయంలో అన్నదాన కార్యక్రమం

60చూసినవారు
చేపూర్ దత్త సాయి ఆలయంలో అన్నదాన కార్యక్రమం
ఆర్మూర్ మండలంలోని చేపూర్ దత్తసాయి ఆలయంలో గురువారం దత్త సాయినాథుల విగ్రహాలకు పంచామృతాలతో అభిషేకాలు, పూజలు చేసి, భక్తులకు తీర్థ ప్రసాదాలు అందజేశారు. ఈ రోజు ఆలయ కమిటీ ఆధ్వర్యంలో అన్నదాన కార్యక్రమాన్ని నిర్వహించారు. ఆలయ కమిటీ అధ్యక్షులు మోహన్ రెడ్డి మాట్లాడుతూ, ఆలయంలో అన్నదానం చేసేవారు 6000/- రూపాయలు ఇస్తే ఆలయ కమిటీ ఆధ్వర్యంలో అన్నదాన కార్యక్రమాన్ని నిర్వహిస్తామన్నారు.

సంబంధిత పోస్ట్