త్రిపుర మాత మండలి ఆధ్వర్యంలో అన్నదాన కార్యక్రమం

52చూసినవారు
త్రిపుర మాత మండలి ఆధ్వర్యంలో అన్నదాన కార్యక్రమం
ఆర్మూరు పట్టణం జెమ్మన్ జెట్టి గల్లి 11వ వార్డులో త్రిపుర మాత మండలి ఆధ్వర్యంలో ఏడవ వార్షికోత్సవం సందర్భంగా బుధవారం ఏడవ రోజు కాలరాత్రి దేవి అవతారం సందర్భంగా ఘనంగా పూజలు నిర్వహించారు. అందులో భాగంగా అన్నదాన కార్యక్రమం నిర్వహించార.ఈ కార్యక్రమంలో యూత్ సభ్యులు కాలనీ వాసులు ప్రజలు భక్తులు పిల్లలు పాల్గొనడం జరిగింది.
Job Suitcase

Jobs near you

సంబంధిత పోస్ట్