ఘనంగా గాంధీ జయంతి వేడుకలు

69చూసినవారు
ఘనంగా గాంధీ జయంతి వేడుకలు
ఆర్మూర్ పట్టణంలోని మున్సిపల్ కార్యాలయం పాత బస్టాండ్ గాంధీ విగ్రహం వద్ద జర్నలిస్ట్ కాలనీ అభివృద్ధి కమిటీ ఆధ్వర్యంలో నిర్వహించిన గాంధీ జయంతి వేడుకల్లో మున్సిపల్ చైర్ పర్సన్ లావణ్య అయ్యప్ప శ్రీనివాస్ లు ముఖ్య అతిథిగా పాల్గొని గాంధీజీకి నివాళులు అర్పించారు. అనంతరం స్వచ్ఛభారత్ మిషన్ లో భాగంగా స్వచ్ఛత హి సేవా కార్యక్రమం నేటితో ముగింపు సందర్భంగా 35వ వార్డులో పరిసరాల పరిశుభ్రం, శ్రమదానం చేసి మొక్కలు నాటడం జరిగింది.

సంబంధిత పోస్ట్