ఉపాధి కూలీ పనులకు తగ్గ వేతనం కల్పించాలి: మాజీ ఎమ్మెల్యే

546చూసినవారు
ఉపాధి కూలీ పనులకు తగ్గ వేతనం కల్పించాలి: మాజీ ఎమ్మెల్యే
నందిపేట మండలంలోని వెల్మల్ గ్రామంలో ఆర్మూర్ నియోజకవర్గ మాజీ ఎమ్మెల్యే జీవన్ రెడ్డి శనివారం పర్యటించారు. అనంతరం ఉపాధి హామీ కూలీలతో మాట్లాడి కూలీల సమస్యలు విని పనికి తగ్గ వేతనాన్ని కల్పించాలని కోరారు. అలాగే 44 డిగ్రీల ఎండలో పని చేస్తున్న వారికి తగిన జాగ్రత్తలు, సౌకర్యాలు ఏర్పాటు చేయాలని కలెక్టర్ కి చరవాణిలో వినిపించడం జరిగింది. ఈ కార్యక్రమంలో మండల అధ్యక్షులు మచ్చర్ల సాగర్, తదితరులు పాల్గొన్నారు.

సంబంధిత పోస్ట్