మాక్లూర్ మండల కేంద్రంలో సోమవారం మదనపల్లి గ్రామ వాసి మాట్లాడుతూ నేను అనారోగ్యానికి గురై డబ్బులు లేక తీవ్ర ఇబ్బంది పడ్డాను. అప్పుడే ఆర్ఎంపి వైద్యుని ఇంటికి పిలిపించుకొని వైద్యం చేయించుకున్నాను. ఆరోగ్యం బాగా అయినందువల్ల గ్రామాలలో ఆర్ఎంపీలు, పీఎంపీలు కచ్చితంగా ఉండాలని ఆయన తెలిపినారు.