6న మహాకరుణ శాఖాహార ర్యాలీ

74చూసినవారు
6న మహాకరుణ శాఖాహార ర్యాలీ
ఆర్మూర్ మండలం మామిడిపల్లి గ్రామంలో ఆదివారం ఆంజనేయ స్వామి దేవాలయం వద్ద బతుకమ్మ సంబరాలు, ధ్యాన ఆత్మ జ్ఞాన కార్యక్రమం, అహింసాయుత మహాకరుణ శాఖాహార ర్యాలీని అత్యంత ఘనంగా నిర్వహించడం జరుగుతుందని పిఎస్ఎస్ఎం నిజామాబాద్ జిల్లా అధ్యక్షులు అడ్వకేట్ సాయి కృష్ణారెడ్డి తెలిపారు.

సంబంధిత పోస్ట్