నందిపేట: బీఎస్ఎన్ఎల్ అడ్వైజరీ కమిటీ మెంబర్ గా ఎలిగేటి రాజు

80చూసినవారు
నందిపేట: బీఎస్ఎన్ఎల్ అడ్వైజరీ కమిటీ మెంబర్ గా ఎలిగేటి రాజు
నందిపేట మండల కేంద్రానికి చెందిన మాజీ ఎంపీటీసీ ఎలిగేటి రాజు నిజామాబాద్ బీఎస్ఎన్ఎల్ టెలికాం అడ్వైజరీ కమిటీ సభ్యుడిగా ఎంపిక అయ్యాడు. ఈ కమిటీ బీఎస్ఎన్ఎల్ సంస్థ చేసే సేవల గురించి అవగాహన కార్యక్రమాలు నిర్వహిస్తుంది. ఈ కమిటీ వినియోగదారుల సమస్యల పరిష్కారంలో బీఎస్ఎన్ఎల్ సంస్థ యొక్క పనితీరు మరియు వినియోగదారులకు సంస్థకు మధ్య వారధిలా పని చేస్తుందని రాజు సోమవారం పేర్కొన్నారు.
Job Suitcase

Jobs near you

సంబంధిత పోస్ట్