నిజామాబాద్: దేవాలయాలపై అరాచకాలకు వ్యతిరేకంగా ఇస్కాన్ నిరసన

79చూసినవారు
నిజామాబాద్: దేవాలయాలపై అరాచకాలకు వ్యతిరేకంగా ఇస్కాన్ నిరసన
బంగ్లాదేశ్ లో హిందువులు, హిందూ దేవాలయాలపై జరుగుతున్న దాడులు, అరాచకాలకు వ్యతిరేకంగా ఇస్కాన్ నిజామాబాద్ జిల్లా ఆధ్వర్యంలో జిల్లా కేంద్రంలోని ఎన్టీఆర్ చౌరస్తాలో శుక్రవారం నిరసన తెలిపారు. ఈ కార్యక్రమానికి పలు హిందూ సంఘాలు మద్దతు తెలిపాయి. ఈ సందర్భంగా ఇస్కాన్ జిల్లా ప్రతినిధి రామానంద రాయ గౌరదాస్ మాట్లాడుతూ హిందూ సంస్థలపై విధ్వంసం సృష్టించడాన్ని ఖండించారు.
Job Suitcase

Jobs near you

సంబంధిత పోస్ట్