నిజామాబాద్: గ్రంథాలయ సంస్థ చైర్మన్ కు సన్మానం

57చూసినవారు
నిజామాబాద్: గ్రంథాలయ సంస్థ చైర్మన్ కు సన్మానం
తెలంగాణ ఆల్ పెన్షనర్స్ అండ్ రిటైర్డ్ పర్సన్ అసోసియేషన్ నిజామాబాద్ జిల్లా కమిటీ ఆధ్వర్యంలో శనివారం జిల్లా గ్రంథాలయ సంస్థ చైర్మన్ అంతరెడ్డి రాజిరెడ్డిని ఘనంగా సన్మానించారు. నూతనంగా పదవి బాధ్యతలు చేపట్టినందుకు ఆయనని అభినందించారు. యువతకు, విద్యార్థినీ, విద్యార్థులకు వారి బంగారు భవిష్యత్తుకు గ్రంథాలయ సంస్థ ఎంతో ఉపయోగపడుతుందని, అంతటి గొప్ప సువర్ణ అవకాశం దక్కినందుకు ఆయనని అభినందించారు.

సంబంధిత పోస్ట్