నిజామాబాద్: డీసీపీ కార్యాలయంలో వాల్మీకి జయంతి ఉత్సవాలు

70చూసినవారు
నిజామాబాద్: డీసీపీ కార్యాలయంలో వాల్మీకి జయంతి ఉత్సవాలు
నిజామాబాద్ పోలీసు కమిషనరేట్ పరిధిలో నిజామాబాద్ లోని డీసీపీ అడ్మినిస్ట్రేషన్ కార్యాలయంలో మహర్షి వాల్మీకి జయంతి వేడుకలు ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమంలో పలువురు సీఐలు, ఎస్ఐలు మరియు డీసీపీ కార్యాలయానికి సంబంధించిన పలువులు అడ్మినిస్ట్రేషన్ అధికారులు పాల్గొన్నారు.

సంబంధిత పోస్ట్