ఉరుము మెరుపులతో మోస్తారు వర్షం

66చూసినవారు
ఆర్మూర్ పట్టణంలో సోమవారం రాత్రి ఉరుము మెరుపులతో మోస్తారు వర్షం కురిసింది. గత వారం రోజుల క్రితం కురిసిన వర్షం మళ్లీ నిన్న కురవడంతో వాతావరణం పూర్తిగా చల్లగా మారింది. బయటికి వెళ్లినవారు వాహనదారులు, పాదాచార్యులు, గాలి దుమారంకు ఇబ్బంది పడ్డారు. పంటలు వేసుకోవడానికి రైతులు ఆనందం వ్యక్తం చేస్తున్నారు.

సంబంధిత పోస్ట్