సర్దార్ పాపన్న గౌడ్ విగ్రహ ఆవిష్కరణకు ఆహ్వానం

53చూసినవారు
సర్దార్ పాపన్న గౌడ్ విగ్రహ ఆవిష్కరణకు ఆహ్వానం
నిజామాబాద్ జిల్లా సిరికొండ మండలం కొండపూర్ గ్రామంలో సర్దార్ పాపన్న గౌడ్ విగ్రహ ఆవిష్కరణ మహోత్సవానికి నిజామాబాద్ జిల్లా కాంగ్రెస్ డిసిసి ప్రధాన కార్యదర్శి వెల్మా భాస్కర్ రెడ్డిని కొండాపూర్ కౌండిన్య యూత్ సభ్యులు ఆహ్వానించారు. ఈ కార్యక్రమంలో కిషోర్ గౌడ్, మహేష్ గౌడ్, సాయికుమార్ గౌడ, సందీప్ గౌడ్, రాకేష్ గౌడ్ వున్నారు.

సంబంధిత పోస్ట్