శ్రీ నాగలింగేశ్వర ఆలయంలో ప్రత్యేక పూజలు

69చూసినవారు
ఆర్మూర్ పట్టణంలోని ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయం ఆవరణలో ఉన్న శ్రీ నాగలింగేశ్వర ఆలయంలో సోమవారం ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఈ సందర్భంగా శివలింగానికి బిల్వపత్రాలు వేసి ప్రత్యేక పూజలు చేశారు. పట్టణంలో భక్తుల వచ్చి శివలింగానికి పాలాభిషేకం నిర్వహించారు. సాయంత్రం దాతల సహకారంతో భక్తులకు అల్పారాన్ని అందిస్తున్నట్లు కమిటీ సభ్యులు తెలిపారు.

సంబంధిత పోస్ట్