ఘనంగా శ్రీ పరిపూర్ణ వెంకటేశ్వర స్వామి బ్రహ్మోత్సవాలు

583చూసినవారు
వేల్పూర్ మండల కేంద్రంలోని వెంకటాపూర్ గ్రామంలో ఆదివారం శ్రీ పరిపూర్ణ వెంకటేశ్వర స్వామి పదవ సంవత్సర వార్షికోత్సవ బ్రహ్మోత్సవాలను గ్రామ కమిటీ ఆధ్వర్యంలో ఘనంగా నిర్వహించినారు. ఆలయ పూజారి పవన్ శర్మ మాట్లాడుతూ ఉదయం స్వామివారికి ప్రత్యేక అలంకరణ, పూజా కార్యక్రమాలు చేసిన అనంతరం భక్తులకు అన్నదానము, జాతర, రథోత్సవం ఉంటుందని తెలిపినారు. ఈ కార్యక్రమంలో గ్రామ కమిటీ సభ్యులు, గ్రామ ప్రజలు అధిక సంఖ్యలో పాల్గొన్నారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్