వేల్పూర్: బ్రహ్మోత్సవాల సందర్భంగా అన్న సత్రం

79చూసినవారు
వేల్పూర్ మండల కేంద్రంలోని ఆదివారం రోజు శ్రీ విశ్వబ్రాహ్మణ సంఘం ఆధ్వర్యంలో శ్రీ పోతులూరి వీర బ్రహ్మంగారి ఆలయం వద్ద బ్రహ్మోత్సవాల సందర్భంగా ఉదయం ప్రత్యేక పూజ కార్యక్రమాలు అభిషేకం ఆరతి మధ్యాహ్నం కల్యాణోత్సవం అన్న సత్రం జాతర రాత్రి రథోత్సవ కార్యక్రమం నిర్వహిస్తారని అధ్యక్షుడు గంగాధర్ తెలిపినారు. ఈ కార్యక్రమంలో సంఘ సభ్యులు భక్తులు తదితరులు పాల్గొన్నారు.

సంబంధిత పోస్ట్