ఆర్మూర్ పట్టణంలో ఆదివారం నిర్వహించిన కిసాన్ మిలాన్ కార్యక్రమంలో బాల్కొండ నియోజకవర్గ ఇన్చార్జ్ సునీల్ రెడ్డి, ఈరవత్రి అనిల్ రైతులతో కలిసి పాల్గొన్నారు. రైతులు ఎదుర్కొంటున్న సమస్యలపై ఈ కార్యక్రమంలో చర్చించారు. ఈ కార్యక్రమంలో బిజెపి జిల్లా నాయకులు గంగారెడ్డి, రైతులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు.