భీంగల్ పట్టణంలో కొత్తగా వచ్చిన సిఐ నవీన్ కుమార్ ను కొత్తగా ఎన్నికైన నందీశ్వర యూత్ సభ్యులు సీఐని శాలువా, పుష్పగుచ్చాలతో ఆదివారం సన్మానించారు. అధ్యక్షులు అశోక్ సిఐకి యూత్ గురించి పూర్తి వివరాలు తెలిపారు. సిఐ మాట్లాడుతూ ఈరోజుల్లో కుటుంబ బంధాలాంటివి సరిగా ఉండటం లేదు. అలాంటిది మీరు ఇన్ని సంవత్సరాల నుండి కలిసి ఉండి యూత్ ను ముందుకు నడిపిస్తున్నందుకు సంతోషమంటూ యూత్ ను అభినందించారు.