భీంగల్ మండల్ జాగర్యాల గ్రామంలో శుక్రవారం హరితహారాన్ని పురస్కరించుకొని పూల మొక్కలు, జామ, బొప్పాయి మొక్కలు పంచాయతీ కార్యదర్శి అర్చన, ఫీల్డ్ అసిస్టెంట్ నవీన్ నాటడం జరిగినది. ఈ మొక్కలు నాటడంలో ప్రజలు భాగస్వాములు కావాలని, పచ్చదనం, పరిశుభ్రత ఉండాలని కోరడం జరిగినది. ఉపాధి కూలీలు చెట్ల పెంపకానికి గుంతలను తీసి మొక్కలు నాటడం జరిగినది.