పదవి విరమణ పొందిన ఎంపిటిసికి సన్మానం

69చూసినవారు
పదవి విరమణ పొందిన ఎంపిటిసికి సన్మానం
భీంగల్ మండల కేంద్రంలో శుక్రవారం జాగిర్యాల్ ఎంపిటిసిగా పదవీకాలం ఐదు సంవత్సరాలు దిగ్విజయంగా పూర్తి చేసుకున్న సందర్భంగా శుక్రవారం కుప్కాల్ సుదర్శన్ కు నగర్ తండా, సంతోష్ నగర్ తండా గ్రామాల ప్రజలు శాలువా మెమోంటోతో సన్మాన కార్యక్రమం నిర్వహించినారు. అనంతరం ఎంపీటీసీ మాట్లాడుతూ కేసిఆర్ ఆధ్వర్యంలో మాజీ మంత్రివర్యులు, బాల్కొండ ఎమ్మెల్యే వేముల ప్రశాంత్ రెడ్డి చొరవతో పార్టీ టికెట్ ఇచ్చినందుకు ధన్యవాదాలు తెలిపారు.

సంబంధిత పోస్ట్