హైదరాబాద్ తెలంగాణ భవన్ లో మాజీ మంత్రివర్యులు బాల్కొండ శాసనసభ్యులు వేముల ప్రశాంత్ రెడ్డి శుక్రవారం ప్రెస్ మీట్ నిర్వహించారు. రేవంత్ రెడ్డిని సూటిగా ప్రశ్నించారు. రింగు రోడ్డు విషయంలో మతబు ఏంటి అని అంటూ, గతంలో కేసీఆర్ దూర దృష్టితో తీసుకున్న నిర్ణయాన్ని ఇప్పుడు మార్చడం ఏంటి అని ప్రశ్నించారు.