బదిలీపై వెళ్తున్న సిఐకి సన్మానం

84చూసినవారు
బదిలీపై వెళ్తున్న సిఐకి సన్మానం
కామారెడ్డి జిల్లా బాన్సువాడ పట్టణ సీఐ మున్నూరు కృష్ణ బదిలీపై వెళ్తున్న సందర్భంగా సోమవారం మీడియేషన్ (మధ్యవర్తిత్వం) వాలంటీర్లు ఘనంగా సన్మానించారు. ఈ సందర్భంగా వాలంటీర్ అయ్యల సంతోష్ మాట్లాడుతూ, మాకు ఎల్లప్పుడూ సహాయ సహకారాలు సిఐ అందించారని పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో మీడియేషన్ వాలంటీర్లు పుష్పవతి, రామకృష్ణారెడ్డి, హైమద్ హుస్సేన్, నాగుల గామ సాయిబాబా పాల్గొన్నారు.

సంబంధిత పోస్ట్